జాతీయ మీడియా సంస్థ టైమ్స్ ఆఫ్ ఇండియా వారు సర్వేలు చేసి మోస్ట్ డిజైరబుల్ మెన్ ఎవరు? ప్రతిత సంవత్సరం లిస్టు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. 2015 సంవత్సరానికి సంబంధించిన సర్వే వివరాలును తాజాగా విడుదల చేసారు. 2015లో తెలుగు నాట మోస్ట్ డిజైరబుల్ మెన్ ఎవరు? అనే విషయమై సర్వే చేసి 25 మందితో కూడిన లిస్టు విడుదల చేసారు. తెలుగు సినిమా, స్పోర్ట్స్, పాలిటిక్స్ అంశాలకు సంబంధించిన రంగాల్లో ఈ సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో తెలుగునాట అందరినీ వెనక్కి నెట్టి సూపర్ స్టార్ మహేష్ బాబు మొదటి స్థానం దక్కించుకున్నారు. గత సర్వేలో మహేష్ బాబు 2వ స్థానం ఉండగా, మొదటి స్థానంలో రానా నిలిచారు. ఇపుడు అందరినీ వెనక్కి నెట్టి మహేష్ బాబు నెం.1 పొజిషన్ దక్కించుకోగా, రానా 5వ స్థానానికి పడిపోయాడు. టాలీవుడ్‌కి సంబంధించిన ఇతర హీరోలు ఈ లిస్టులో ఏ స్థానంలో ఉన్నారో స్లైడ్ షోలో...
loading...

