నందమూరి కుటుంబానికీ, ఎన్టీఆర్‌కీ మధ్య గ్యాప్ ఉందని, వాళ్ల మధ్య మాటలు లేవన్న ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. వీరిలో బాలయ్య, చంద్రబాబు, తారకరత్నలతో హరికృష్ణ ఫ్యామిలీకి మధ్య సఖ్యత లేదన్న వార్తలు ఉన్నాయి. ఇక హరికృష్ణ కుమారుడు ఎన్టీఆర్‌ను బాలయ్య, బాబు అస్సలు పట్టించుకోవడం లేదనే ప్రచారం కూడా జరుగుతోంది.
ఎన్టీఆర్‌కు పోటీగా ఒకేసారి 9 సినిమాలతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన తారకరత్న తర్వాత అడ్రస్ లేకుండా పోయాడు. తారకరత్నకీ, ఎన్టీఆర్‌కీ మధ్య కూడా సన్నిహిత సంబంధాలు లేవు. కానీ.. తారకరత్న మాత్రం ఎన్టీఆర్‌తో నాకు ఎలాంటి గొడవలూ లేవు, టచ్‌లోనే ఉంటున్నాం… అంటున్నాడు. Next>>
loading...

