డిజిటల్ స్కీన్లకు దగ్గరగా కూర్చోవటం వల్ల మన కళ్లు మరింత ఒత్తిడిని ఎదుర్కొవల్సి వస్తుందని నిపుణులు గత కొంత కాలంగా హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే. టీవీ తెరలతో మొదలైన డిజిటల్ స్ర్కీన్ల ప్రస్థానం క్రమక్రమంగా ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు, టాబ్లెట్లు, స్మార్ట్ఫోన్ల పరిమాణలలో విస్తరించేసింది.
స్మార్ట్‌ఫోన్ డిస్ప్లే ద్వారా వెలువడే ప్రకాశవంతమైన బ్లూ కలర్ లైట్‌ను రాత్రుళ్లు చూడటం కంటికి, శరీరానికి, మెదడుకు మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ అలవాటు మానుకోవటం చాలా కష్టమైనా పనే అయినా మానుకోక తప్పదంటున్నారు నిపుణులు. స్మార్ట్‌ఫోన్ వెళుతురు కారణంగా సంభవించే కంటి ఒత్తిడికి దూరంగా ఉండేందుకు పలు ముఖ్యమైన సూచనలు...
loading...



