ఇంకా రిలీజ్ కు 5 రోజులు ఉండగానే సర్దార్ రికార్డ్స్ కొల్లగొట్టడం స్టార్ట్ చేసింది..ఇప్పటి వరకు ఏ తెలుగు చిత్రం విడుదల కానీ విధంగా 42 దేశాల్లో సర్దార్ రిలీజ్ అవుతుంది..అయితే ఇది ఇంకా పెరగనుందని సమాచారం.
మరో ఆశ్చర్య విషయం ఏంటి అంటే ఈ చిత్రం మెక్సికో వంటి దేశంలో కూడా రిలీజ్ అయి ప్రపంచ చరిత్రలోనే మెక్సికోలో రిలీజవుతున్న తొలి తెలుగు సినిమా సర్దార్ అయి రికార్డు సాదించింది.
Also Read:
- సెగలు పుట్టిస్తున్న సన్నీ లియోన్ హాట్ వీడియో
- సర్ధార్ షాకింగ్ బ్లాక్ మార్కెట్
- బికిని లో రకుల్ ప్రీత్ సింగ్
- సర్ధార్ టార్గెట్ 150కోట్లు
- పవన్ నాలుగో వైఫ్ ఎవరో తెలుసా..?
