2012లో పవన్ కేరీర్లో బ్లాక్‌బస్టర్ హిట్ మూవీ గబ్బర్‌సింగ్‌కు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు పవర్ ఫేం కేఎస్.రవీంద్ర(బాబి) దర్శకత్వం వహిస్తున్నాడు. పవన్‌కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ – నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ స్వరాలందించగా ఇటీవలే రిలీజ్ అయిన ఆడియో సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.
ఇక సెన్సార్ టాక్ ప్రకారం సినిమా చూసిన సెన్సార్ సభ్యులు ఎంజాయ్ చేయడంతో పాటు ఫుల్ హ్యాపీ ఫీలయ్యారని తెలుస్తోంది. నిర్మాత శరత్‌మరార్‌తో పాజిటివ్‌గా కూడా స్పందించారని టాక్. పవన్,కాజల్ స్విట్జర్లాండ్ నుంచి రాగానే ప్రమోషన్స్ స్టార్ట్ చేయనున్నారు.
