ప్రస్తుతం, టాలీవుడ్ లోనే కాదు జాతీయ స్థాయిలో టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లో వినిపించే తెలుగు దర్శకుడి పేరు రాజమౌళి. బాహుబలి సినిమాతో రాజమౌళి పేరు ఒక్కసారిగా ఎల్లలు దాటేసింది. ఈ సినిమా 600 కోట్లకు పైగా వసూళు చేసి సంచలనం సృష్టించింది.