టాలీవుడ్ సినిమా జక్కన్న రాజమౌళి అనుకోని కుటుంబ సమస్యల మధ్య చిక్కుకున్నాడు అన్న గాసిప్పులు ఫిలింనగర్ లో హడావిడి చేస్తున్నాయి. ఈ వార్తలలో ఎన్ని నిజాలో తెలియక పోయినా ఎవరో కావాలని ఈ వార్తలను ప్రచారంలోకి తీసుకు వచ్చినట్లు అనిపిస్తోందని రాజమౌళి సన్నిహితులు అభిప్రాయ పడుతున్నట్లు టాక్.
రాజమౌళి మాత్రమే కాకుండా అతడి కుటుంబ సభ్యులు అందరూ రాజమౌళి తీసే సినిమాలకు పనిచేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. తెలుగు సినిమా చరిత్రలో తిరుగులేని సినిమా బాహుబలి ని తెరకెక్కించడం లో వీరు పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. ఆ కష్టమే ‘బాహుబలి’ ని రికార్డులు క్రియేట్ చేసేలా మార్చింది.
‘బాహుబలి’ బిగినింగ్ సినిమాకు వచ్చిన కోట్లాది రూపాయల లాభాలతో రాజమౌళి కుటుంబ సభ్యులు ఎవరికి వాళ్లు ....NextPage

