నేను ఆకాశం లాంటోడిని….ఉరుమొచ్చినా….మెరుపొచ్చినా..పిడుగొచ్చానా.అంతే ఉంటా.! ఈ డైలాగ్ కు పర్ఫెక్ట్ రూపం పవన్ కళ్యాణ్… ఆయన సినిమా హిట్ అయినా..సూపర్ హిట్ అయినా…బ్లాక్ బాస్టర్ అయినా…ఫ్లాఫ్ అయినా….ఆయన మాత్రం అలాగే ఉంటారు. అందరితో కలుపుగోలుగా….అందరి మంచి జరగాలని ఆరాటపడే వ్యక్తిగా…తాజాగా ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతున్న ఓ సమాచారం వింటే మాత్రం మనమంతా పవన్ కళ్యాణ్ మంచితనాన్ని తప్పకుండా మెచ్చుకుంటాం..అంత మెచ్చుకునే పని పవన్ ఏం చేశాడనేగా???? Next>>
loading...

