కొంత కాలం క్రితం కమెడియన్ అలీ అనుష్క తొడల పై కామెంట్స్ చేస్తే అది పెద్ద వివాదమే అయింది. అయితే ఇప్పుడు హీరో నాని కూడా అలీని అనుసరిస్తూ బూతు సెటైర్లు వేయడం హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయం నిన్న జరిగిన సాయి ధరమ్ తేజ్ ‘సుప్రీమ్’ ఆడియో ఫంక్షన్ లో జరిగింది.
ఆసక్తికరమైన ఈ న్యూస్ వివరాలలోకి వెళ్ళితే ఈ ఫంక్షన్ కు అతిథిగా వచ్చిన నాని ఈ సినిమా గురించి మాట్లాడుతూ తాను నిన్ననే ఈ సినిమా లోని సాయి ధరమ్ తేజ్ రాశి ఖన్నాలు నటించిన ఒకనాటి చిరంజీవి ‘సుప్రీమ్ హీరో’ పాట రీమిక్స్ సాంగ్ చూశానని వెంటనే అనందం తట్టుకోలేక ఈల వేద్దామని అని అనిపించింది అంటూ ప్రశంసలు కురిపించాడు.
Next>>

