ఎన్టీఆర్ ’జనతా గ్యారేజ్’లో సూపర్ స్టార్ కృష్ణ కనిపించనున్నట్లు ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో కీలకమైన ఎన్టీఆర్ తండ్రి పాత్ర కోసం దర్శకుడు కొరటాల శివ సూపర్‌స్టార్ కృష్ణ పేరు పరిశీలిస్తున్నట్టు నిన్నటి వరకు వార్తలు వస్తున్నాయి.