రైస్ డ్రింక్ తయారీకి కావల్సిన పదార్థాలు.:
బియ్యం – రెండు టేబుల్ స్పూన్లు
నీరు – తగినంత
జీలకర – తగినంత
ఎండిన అల్లం పొడి – తగినంత
మిరియాల పొడి- తగినంత
తయారు చేసే విధానం:
జీరా, అల్లం పొడి, మిరియాల పొడిలను సమాన భాగాల్లో తీసుకుని వాటిని మళ్లీ మిక్సీ పట్టి పొడిగా చేయాలి. ఈ పొడి నుంచి 1/4 టీస్పూన్ పొడిని తీసుకుని దాన్ని బియ్యానికి కలిపి ఈ మిశ్రమాన్ని మళ్లీ ఒక గ్లాస్ నీటికి కలపాలి. ఒక పాత్రలో ఈ మిక్స్‌ను వేసి డికాషన్‌లా మరిగించాలి. అనంతరం వచ్చే ద్రవాన్ని వడకట్టి దానికి కొద్దిగా ఉప్పును కలిపి తీసుకోవాలి.
- చేతి వేళ్ళతో శరీర భాగాలకి వ్యాయామం
- భూమి అంతమైపోబోతుంది ఇలా
- తల్లి దండ్రుల పాప పుణ్యాలు పిల్లలకు వస్తాయా.....!!
- Jr.N.T.R. ముందు నేను పనికిరాను అంటున్న పవన్

