Tollywood
ఉగాది కావడంతో సెలవు దొరికింది. హమ్మయ్యా సెలవ్ రోజన్న కాస్తంత ప్రశాంతంగా పడుకుందాం…దీన్నమ్మ జీవితం మరీ జీతం కోసం తెగ కష్టపడిపోతున్నాం.. అనుకొని రూమ్ లో పడుకున్న. అంతలోనే ఫోన్ మోగింది. ఎత్తగానే మామా……సర్దార్ సినిమాకు ఓ 2 టికెట్లు దొరికాయ్ , నువ్వు వచ్చేయ్. షో టైమ్ 10.40 కి అని అదేదో జాబ్ వచ్చిందిరా అన్నంత సంతోషంతో చెప్పి ఫోన్ పెట్టేశాడు.
సరేలే…ఎలాగో చూడాలనుకుంటున్న సినిమానే కదా ఈ రోజు చూసేద్దాం అంటూ వాడు చెప్పిన టైం కల్లా రెడీ అయి థియేటర్ కు వెళ్లా..! థియేటర్ నిండా జనాలే, రోజూ 4 షోస్ వేసే థియేటర్లు కూడా ఈరోజు 5 షోస్ వేసాయ్..నా సీట్ నెంబర్ వెతుక్కుంటూ లోపలికి వెళ్లాను.
నా పక్కన ఇద్దరు కుర్రాళ్ళు కూర్చున్నారు.
అందులో ఓ కుర్రాడికి ....Next Page