తమిళ కత్తి పోస్టర్ మాదిరిగానే ఈ పోస్టర్ కూడా క్రియాట్ చేసారు..నిజంగానే ‘కత్తిలాంటోడు’ ఫస్ట్ లుక్ ఇదేనా అనే మాదిరిగా డిజైన్ చేసి నెట్ లో వదిలారు..మరి ఇది నిజంగానే చిత్ర యూనిట్ రిలీజ్ చేసారా..లేక ఫ్యాన్స్ క్రియాట్ చేసి వదిలారా తెలియదు కానీ ఎక్కడ చూసిన ఈ పోస్టర్ గురించే మాట్లాడుకుంటున్నారు..
ఇక చిత్ర ఈ ముహుర్తపు షాట్ కు కేవలం మెగా ఫ్యామిలీ వారు మాత్రమే హాజరువుతున్నారట..పవన్ కళ్యాణ్ , రామ్ చరణ్ , అల్లు అర్జున్ మిగతా మెగా హీరోలు మాత్రమే హాజరువుతున్నారని సమాచారం.. వివి వినాయక్ దర్శకత్వంలో చిరు 150వ చిత్రం తెరకెక్కనుండగా, రాంచరణ్ నిర్మాతగా వ్యవహరించనున్నారు.
Read More:
- దటీస్ పవన్ కళ్యాణ్
- విమానంలో మనం విడిచిపెట్టే వ్యర్థాలు ఎక్కడికి వెళ్తాయో తెలుసా?
- పవన్ NTR లా అవ్వగలడా
- సెక్స్: సంభోగించకుండా అదరగొట్టండిలా
loading...

