దాదాపు పది సంవత్సరాల క్రితం మదన్ దర్శకత్వంలో జగపతి బాబు,ప్రియమణి హీరో, హీరోయిన్ లుగా వచ్చిన ‘పెళ్ళైన కొత్తలో’ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఆ సినిమాలో కొత్త జంటల మధ్య ఉండే అపోహలు,అపార్ధాలును చాలా బాగా చూపించారు.