దీంతో బాలయ్య వందో సినిమాకు గౌతమీ పుత్ర శాతకర్ణి టైటిల్ ఫైనలైజ్ అయినట్టే అని వార్తలు వస్తున్నాయి. ఇక బాలయ్య బడ్జెట్ను మంచి రూ.70 కోట్ల బడ్జెట్తో ఈ సినిమా తెరకెక్కనుందని కూడా టాక్. ప్రస్తుతం ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ను ఆఫ్రికాలోని మొరాకోలో జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. బాలయ్య సరసన నయనతార పేరును ఫైనలేజ్ చేయనున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ భారీగా ఉండబోయే ఈ సినిమా ఉగాది రోజున ప్రారంభంకానుంది. ఈ సినిమాను రాజీవ్రెడ్డితో పాటు 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్, వారాహి చిలనచిత్రం సంస్థలు కలిపి సంయుక్తంగా నిర్మించనున్నాయని టాక్.