‘బాహుబలి’ బిగినింగ్ ఘన విజయం తరువాత కొద్ది గ్యాప్ తో విదుదల అవుతుంది అనుకున్న ‘బాహుబలి 2’ విషయానికి సంబంధించి రాజమౌళి ఆలోచనలలో ఎన్నో మార్పులు రావడంతో ‘బాహుబలి 2’ షూటింగ్ ప్రారంభం చాలా ఆలస్యం అయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే ఈ పార్ట్ 2 సినిమా షూటింగ్ కు సంబంధించి 40 శాతం వర్క్ పూర్తి అయినా ఇప్పటి వరకు చిత్రీకరణ జరిపిన దృశ్యాల విషయంలో రాజమౌళి సంతృప్తిగా లేరని మళ్ళి కొన్ని సీన్స్ రీషూట్ చేయాలనే ఆలోచనలో రాజమౌళి ఉన్నాడని ఫిలిం వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
‘బాహుబలి’ భారీ బడ్జెట్ ప్రాజెక్టు కాబట్టి ఇలా రీషూట్ చేయాలంటే దాదాపు 30 కోట్ల వరకూ అదనంగా ఖర్చు అవుతుందని అంచనాకు రావడంతో ఈ సినిమా నిర్మాతలు రాజమౌళి నిర్ణయంతో టెన్షన్ పడుతూ ఇప్పుడు మళ్ళీ రీషూట్ అవసరమా అని రాజమౌళితో చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే రాజమౌళి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ రీషూట్ తప్పనిసరి అని తేల్చి చెప్పాడని టాక్.
అంతే కాదు ఇప్పుడు 30 కోట్ల కోసం వెనకాడితే రేపు ........NEXT PAGE
