ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను వాడే యూజర్ల కోసం 'మై షేక్ (MYSHAKE)' పేరిట ఓ నూతన యాప్ అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా భూకంపాలను ముందుగానే గుర్తించి సురక్షితంగా ఉండేందుకు అవకాశం ఉంది. ఆండ్రాయిడ్ 4.1 ఆపైన వెర్షన్ కలిగిన డివైస్‌లలో ఈ యాప్ ఇన్‌స్టాల్ అవుతుంది.