అమెరికా తన విదేశాంగ విధానంలో భారీ మార్పులు చేయబోతోంది. భారత్ నుంచే కాక ప్రపంచ దేశాల నుంచి చదువుకోవడానికి వచ్చే విద్యార్థులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇప్పటి వరకూ విదేశీ విద్యార్థులు తమ చదువు పూర్తయిన తర్వాత 7 నెలల నుంచి సంవత్సరం పాటు మాత్రమే అమెరికాలో ఉండి ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ పేరిట తాత్కాలిక ఉద్యోగం చేయవచ్చు. ఈ నిబంధన విదేశీ విద్యార్థులను ఇబ్బంది పెడుతుంటుంది.