అయితే ఇందులో ఒక ఎగిరే పళ్లం (యూఎఫ్‌ఓ) కూడా ఉందని చాలా మంది వాదన. రహస్యంగా ఎస్‌ఆర్71 అనే ప్రాజెక్టును గ్రూమ్ డర్టీ లేక్ ప్రాంతంలో పరీక్షిస్తున్నారట. అయితే ఆ ప్రాంతంలో పని చేశానని చెబుతున్న ‘రాబర్ట్ లాజర్’ అనే వ్యక్తి తాను 51, ఎస్ 5 ప్రాంతాల్లో పని చేసినట్టు పేర్కొన్నాడు.
గ్రహాంతర జీవితో కొందరు టెలిపతి భాషలో:
ఈ రహస్యమయ ప్రాంతం గురించి బయటి ప్రపంచానికి తెలిపిన తొలి వ్యక్తి అతనే.రాస్‌వెల్ ప్రాంతంలో ఒక ఫ్టైయింగ్ సాసర్‌పై పరిశోధనలు జరిపి గ్రహాంతర వాసుల సాంకెతిక పరిజ్ఞానాన్ని క్షుణ్ణంగా పరిశీలించి నట్టు, అంతే కాకుండా ఆ సాసర్‌లో ఉన్న గ్రహాంతర జీవితో కొందరు టెలిపతి భాషలో సంభాషించినట్టు తెలిపాడు.

