ఈ మద్య బాలీవుడ్ సినిమాల్లో మసాలా మరీ హాలీవుడ్ ను దాటుతున్నాయి..లేటెస్ట్ గా విడుదలైన లవ్ గేమ్స్ చిత్ర ట్రైలర్ యూత్ ను బాగా ఆకట్టుకుంటుంది..అంతే కాదు యౌట్యూబ్ లో కూడా దుమ్ము రేపుతుంది. ఈ ట్రైలర్ శృంగార ప్రియులలో సెగలు పుట్టించేలా ఉంది. రొమాంటిక్ &శృంగార సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన మహేష్ భట్ ఇప్పుడు నిర్మాతగా మారి అంతకు మించి రొమాంటిక్ సినిమాలు తీస్తున్నాడు.
లేటెస్ట్ గా అయన తీసిన లవ్ గేమ్స్ సినిమా ట్రైలర్ సంచలనం సృష్టిస్తుంది. తారా ఆలీషా .. గౌరవ్ అరోరా జంటగా నటించిన ఈ సినిమాలో వారిద్దరూ బాగానే రెచ్చిపోయారు. ఘాటు ఘాటు ముద్దుల వర్షం లో తడిసిపోయారు..మీరు కూడా ఆ ట్రైలర్ ఫై ఓ లుక్ వెయ్యండి.
- ట్రైలర్ తోనే మిడ్ నైట్ మసాలా చూపించారు
- దానికి ఒప్పుకుంటేనే మెగాస్టార్ తో సినిమా చేస్తుందట
- ఐటం సాంగ్స్ మొదలుపెట్టిన సమంత
- షూటింగ్ గ్యాప్ లో సెక్స్ చేసుకుంటూ దొరికిపోయిన హీరో-హీరోఇన్
