పవన్ కళ్యాన్ అంటే ఇప్పుడు టాలీవుడ్ లో ఓ ప్రభంజనం..అయితే ఇప్పటి వరకు పవన్ కి తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫాలోయింగ్ ఉందని తెలుసు..కాకపోతే సార్వత్రిక ఎన్నికల తర్వాత ప్రధాని నరేంద్ర మోడితో కలిసి మెలిసి తిరిగిన దరిమిళ దేశంలో కొంతమందికి తెలుసు..ప్రస్తుతం పవన్ నటిస్తున్న ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ చిత్రం ఇప్పుడు హిందీలో కూడా రిలీజ్ కాబోతుంది..అంతే కాదు ఆ మద్య నేషనల్ మీడియాకు పవన్ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇవ్వడంతో నేషనల్ లెవెల్లో ఫోకస్ అయ్యారు.
పవన్ అభిమానులు ఒక్ భారత్ లోనే కాదు..అమెరికా,ఆస్ట్రేలియా,స్విర్జర్లాండ్, సౌదీ లో కూడా మంచి ఇమేజ్ ఉంది. తాజాగా ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడు పోతున్నాయి..అదేంటీ ఇప్పటి వరకు ఆ సినిమా పూర్తి కాలేదు..ఇంకా రెండు పాటల కోసం స్విర్జర్లాండ్ లో షూటింగ్ జరుగుతున్నట్లు..ఇప్పటి ఇంకా పక్కా రిలీజ్ డేట్ రాలేదు..మరి సినిమా టిక్కెట్లు ఎలా అమ్ముడు పోతున్నాయి అనుకుంటున్నారా..? అయితే ఇదంతా జరుగుతుంది ఇక్కడ కాదండీ..! ఈ తతంగమంతా ఆస్టేలియాలో.
అవును ఆస్ట్రేలియాలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్న డిస్ట్రిబ్యూషన్ సంస్థ, థియేటర్లు బుక్ చేసేసి.. టికెట్లు కూడా బుకింగ్ కు పెట్టేసారు. ఎప్పుడెప్పుడు అని ఎదురుచూస్తున్న ఫాన్స్ బుకింగ్ ఓపెన్ అలా అయ్యిందో లేదో హాట్ కేకుల్లా బుక్ చేసుకుంటున్నారు. అయితే సిడ్నీలో ఓ థియేటర్లో ‘సర్ధార్’ కి సంబంధించిన బుకింగ్స్ ఓపెన్ చేయగా.. ఒక్క రోజులోనే 80 శాతం టికెట్లు అయిపోయాయి. సిడ్నీతో పాటు పెర్త్ లాంటి నగరాల్లోనూ బుకింగ్స్ ఓపెన్ కు భారీ రెస్పాన్స్ వస్తుందట.
- 110మందితో 22 గంటల పాటు సెక్స్(పాపం)
- సన్నీ తో రొమాన్స్ కి నో చెప్పిన రానా
- రాజమౌళి NTR-సూర్య లతో మల్టీస్టారర్ మూవీ
- సన్నె లియోన్ ఒక రాత్రికి 74లక్షలు
- పవన్ రెమ్యునిరేషన్ చూస్తే షేక్ అవ్వాల్సిందే
