టాలీవుడ్ హంక్ రానా దగ్గుబాటి బాలీవుడ్లో 'వన్ నైట్ స్టాండ్' ఆనే సినిమా చేస్తున్నట్లు ఆ మధ్య ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సైన్ చేసినట్లు రానా అప్పట్లో అంగికరించినప్పటికీ.... బాహుబలి సినిమా షూటింగులో బిజీగా ఉండటం వల్ల తప్పుకున్నట్లు తెలిపారు. ఈ సినిమాలో సన్నీ లియోన్ హీరోయిన్.
రానా తప్పుకోవడంతో ఆ అవకాశం తనూజ్ విర్వానీ అనే నటుడికి దక్కింది. తాజాగా 'వన్ నైట్ స్టాండ్' మూవీ ట్రైలర్ రిలీజైంది. ఇందులో సన్నీ లియోన్-తనూజ్ విర్వానీ మధ్య చిత్రీకరించిన రొమాంటిక్ సన్నీ వేశాలు ఆకట్టుకుంటున్నాయి. అత్యంత శృంగార భరితంగా ఉన్న ఈ సీన్లు చూసి సన్నీ లియోన్ ఫ్యాన్స్ టెమ్ట్ అయిపోతున్నారు. రానా... సన్నీ లియోన్ తో రొమాన్స్ చేసే మంచి అవకాశం చేజార్చుకుంటున్నాడంటూ మరికొందరు అంటున్నారు.
- పవన్ రెమ్యునిరేషన్ చూస్తే షేక్ అవ్వాల్సిందే
- సన్నె లియోన్ ఒక రాత్రికి 74లక్షలు
- రాజమౌళి NTR-సూర్య లతో మల్టీస్టారర్ మూవీ
