ముద్దొచ్చే ఫోటోలతో ఎప్పుడూ సోషల్ మీడియాలో సందడి చేసే మన ప్రిన్స్ మహేష్ బాబు కూతురు 'సితార' గురించి నేడు కొత్తగా చెప్పేదేముంది చెప్పండి. చలాకీ పిల్లగా ఇప్పటికే పేరు తెచ్చుకున్న ఈ చిన్నారి స్కూల్ వార్షికోత్సవంలో వేసిన డ్యాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.
బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ డ్రెస్సులో మెరిసిపోతున్న సితార తానూ చదువుతున్న పాఠశాల వార్షికోత్సవ వేడుకల్లో ‘క్లాప్ క్లాప్’ అనే పాటకు స్టేజ్ పై గ్రూప్ డ్యాన్స్ చేసింది. చూడముచ్చటగా ఉన్న ఈ డ్యాన్సింగ్ కు సంబంధించిన వీడియోను తల్లి నమ్రతా శిరోద్కర్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.
More Articles
బోజనం చేసేటప్పుడు నీరు తాగటం విషంతో సమానమట!
