ఇది అందరూ తప్పని సరిగా తెలుసుకొవాల్సిన విషయం
1965 ఇండియా - పాకిస్తాన్ యుద్దం జరుగుతున్నరొజులవి. ఆ
సమయంలొ అనగా 1965, 1971 యుద్దాల సమయంలొ మనకనా
పాకిస్తాన్ వద్దే మంచి మిలటరీ ఎక్విప్మెంట్స్ ఉండేవి. అప్పట్లొ పాకిస్తాన్
వద్ద అధునాతనమైన M-48 పాటూన్సు ట్యాంకులు ఉండేవి. అప్పటి
వాటి కమండర్ అయిన # ముషారఫ్ (pakistan ex President) తన
బారీ బెటాలియంతొ పంజాబ్ మీదకు దందయాత్రకు వచ్చాడు ఐతే ఈ
విషయాన్ని తెలుసుకున్న మన భారత్ ఆర్మీ మన దగ్గర అంత
అధునాతన ఆయుధాలు లేకపొవడంతొ తెలివిగా ముషారఫ్ గ్యాంగ్ ని
చెరుకు తొటలలొ "U" ఆకారంలొ చుట్టుముటి ఒకేసారి అన్ని
వైపులనుండి కాల్పులు జరపడంతొ బిత్తరపొయిన ముషారఫ్ & కొ.
తమ ఆయుధాలను, పాటూన్సు యుద్ద ట్యాంకులను అక్కడే వదిలేసి
వెనక్కి చూడకుందా తుర్రుమన్నారు. ఈ ఒక్క దాడిలొనే పాకిస్తానుకు
భారీనష్టం జరిగింది, దాదాపు 700 మంది పాకిస్తాన్ సైనికులు
చనిపొయారు.
ఈ గొప్ప విజయానికి గుర్తుగా మన భారత ఆర్మీ ఆ యుద్ద ట్యాంకులను
అక్కడే ఉంచి ఆ ప్రాంతానికి # Pattoons_City గా పిలుస్తున్నారు.
ఇప్పటికీ ఆయుద్ద ట్యంకులు , పాకిస్తాన్ ఆయుధాలు ఇక్కడే ఉన్నాయి.
ఈరొజుతొ 1965 యుద్దానికి 50 ఏళ్ళు.
* ఫేస్ బుక్ లో అమ్మాయిల్ని పడేద్దాం అనుకుంటునారా?ఈ చిట్కాలను పాటించండి !
