శృంగార సైట్ లను చూసేవారు లింగ అసమానతలకు పాల్పడతారనే అతివాద స్త్రీవాద అభిప్రాయాలను ఈ పరిశోధన కొట్టి పారేస్తోంది. శృంగార సైట్ లు స్త్రీ-పురుషుల మధ్య సమాన భావనలను పెంపోదిస్తాయనే అభిప్రాయాలకు ఆధారం లేదని వీరు స్పష్టం చేస్తున్నారు. జీడిపిలో, ఒలింపిక్ మెడల్స్ లో భారత దేశం వెనుకబడి ఉండవచ్చు. శృంగార భరిత సైట్ లను చూడటంలో మాత్రం భారత్ మెరుగైన స్థానంలోనే ఉంది.
గత సంవత్సరం కెనడాను అధిగమించి మూడవ స్థానానికి చేరుకుంది. పైగా భారత ప్రభుత్వం శృంగార సైట్ లపై నిషేధం విధించి అన్ని వర్గాల నుంచి తీవ్ర నిరసనలను ఎదుర్కొన్న సంవత్సరంలోనే మన దేశ రేటింగ్ ఈ విషయంలో పెరగడం గమనార్హం.
ఇందులో ప్రపంచ వ్యాప్తంగా అమెరికా అగ్రస్థానంలో ఉన్నది. ఇటువంటి సైట్ లలో 41 శాతం ఆ దేశస్థులే చూస్తున్నారు. ఆ తరువాతి స్థానాల్లో బ్రిటన్, భారత్ ఉండడం విశేషం
ఇది కూడా చదవండి:
