ఇప్పటివరకూ ఏది విడుదల కాకుండానే సక్సెస్ మీట్ ఏంటి అని ఆశ్చర్యపోవాల్సిన పని లేదు… ‘సరైనోడు’ సినిమాపై చిత్ర యూనిట్ అంత నమ్మకంతో ఉంది మరి. అయితే ఈ సక్సెస్ మీట్ సినిమాకు సంబంధించి ఏర్పాటు చేస్తోంది కాదు, సంగీత దర్శకుడు ఎస్.ఎస్.థమన్ సంగీతం అందించిన ‘సరైనోడు’ ఆడియో సక్సెస్ సందర్భంగా చిత్ర యూనిట్ ఏర్పాటు చేయదలచినది.
బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ‘సరైనోడు’ సినిమా ఆడియో ఏప్రిల్ 1వ తేదీన నేరుగా మార్కెట్ లోకి విడుదల కానున్న విషయం తెలిసిందే. అయితే దానికంటే ముందుగా విశాఖపట్టణంలో ఓ భారీ వేడుకను ఏర్పాటు చేసి ఆడియోను విడుదల చేయాలని భావించారు. కానీ, ...
- సర్ధార్ రికార్డులపై రాజమౌళి కామెంట్స్
- ‘ముద్దు’ పెట్టుకునేప్పుడు ‘కళ్ళు’ ఎందుకు మూస్తారు?
- షూటింగ్ గ్యాప్ లో సెక్స్ చేసుకుంటూ దొరికిపోయిన హీరో-హీరోఇన్
