News and Entertainment

అండర్‌వేర్ లేకుండా ఎందుకు నిద్రిస్తారో తెలుసా-2


2. శరీరంలో ఉన్న హార్మోన్లన్నీ సక్రమంగా పనిచేస్తాయి. వృద్ధాప్య ఛాయలు అంత త్వరగా దరిచేరవట. దీంతో ఎప్పటికీ యంగ్‌గానే కనిపిస్తారట. అంతేకాదు అలా నిద్రించడం వల్ల శరీరానికి రిలాక్స్‌డ్ ఫీలింగ్ కలుగుతుంది.