News and Entertainment

అండర్‌వేర్ లేకుండా ఎందుకు నిద్రిస్తారో తెలుసా-3


3. జననావయవాలకు చాలా మంచిదట. అవి తమ విధులను సక్రమంగా నిర్వహిస్తాయట. ప్రధానంగా మహిళలకు ఈస్ట్, ఫంగస్ ఇన్‌ఫెక్షన్లు రావట. పురుషుల్లో లైంగిక సామర్థ్యం, వీర్యకణాల కౌంట్ పెరుగుతుందట. అంతేకాదు వీర్యకణాలు ఆరోగ్యంగా కూడా ఉంటాయట. దీని వల్ల సంతానం కలిగే అవకాశం మరింతగా పెరుగుతుందట.