News and Entertainment

అండర్‌వేర్ లేకుండా ఎందుకు నిద్రిస్తారో తెలుసా-1


1. అండర్‌వేర్ లేకుండా నిద్రించడం వల్ల శరీరం మొత్తానికి సరిగ్గా గాలి తగులుతుంది. దీని వల్ల బాడీ తన సాధారణ టెంపరేచర్‌కు చేరుకుంటుంది. దీంతో శరీరంలోని జీవక్రియలు సక్రమంగా జరుగుతాయి.