News and Entertainment

మీ ఇంట్లో దెయ్యాలున్నాయేమో తెలుసుకోండి ఇలా-2


మీకు మీ ఇంట్లో దెయ్యాలు ఉన్నాయనిపిస్తే.. ఎల్లప్పుడూ ఓ రికార్డర్ ను మీతో ఉంచుకోండి. దెయ్యాలను ప్రశ్నలు అడిగి వాటి వాయిస్ ను రికార్డు చేయండి. నీ పేరేంటి? నీ వయసెంత? ఎలా చనిపోయావు? మా ఇంట్లో ఎందుకు ఉంటున్నావు?….. ఇలాంటి ప్రశ్నలు అడగండి.

ఒకవేళ మీకు సరైన సమాధానాలు వచ్చి ఉంటె ఆ దెయ్యాన్ని/ఆత్మని ఈ లోకం విడిచి వెళ్ళడానికి సహాయం ఎదన్న చెయ్యాలా అని అడగండి. ఈ సమాధానాలు రికార్డు చెయ్యడంతో పాటు రాసి పెట్టుకోండి.