News and Entertainment

మీ పేరులోని అచ్చులతో మీ రహస్య జాతకం-2


బర్త్ నంబర్ 2 అయితే వీరు తమ సొంత నైపుణ్యాలతో జీవితంలో పైకి ఎదుగుతారు. లక్ష్యసాధన దిశగా పనిచేసే అలవాటును కలిగి ఉంటారు. అయితే కొన్ని సార్లు ఎమోషన్ అవుతుంటారు. ఈ సందర్భంలోనే ఇలా ఎమోషన్ అయి ఇతరులను కూడా ఇబ్బంది పెడతారు.
loading...