News and Entertainment

ఈరోజు రాశిఫలాలు-వృషభ రాశి-2


వృషభ రాశి వారికి జాతక ఫలితాలు (Friday, February 17, 2017)
స్నేహితులు, మీకు సపోర్టివ్ గా ఉండి, మీకు సంతోషాన్ని కలిగిస్తారు. తగిన సలహా తీసుకోకుండా మదుపు చేసి ఉంటే కనుక, మీకు నష్టాలు చవిచూడ వలసి రావచ్చును. కోపం రాజుకుంటుంది, తప్పనిసరి- కానీ మీ నాలుకను అదుపులో పెట్టుకొండి. అందువలన, మీరంటే ఇష్టపడి శ్రద్ధ చూపేవారి మనసులను గాయపరిచి, హర్ట్ చెయ్యకుండా ఉంటారు మీ ప్రియమైన వ్యక్తి మీకు బోలెడు సంతోషాన్ని తెస్తున్నట్లున్నారు,కనుక మీ ఎనర్జీ స్థాయి చాలా ఎక్కువ. మహిళా సహ ఉద్యోగుల సహకారం బాగా ఎక్కువ ఉంటుంది, మీకు పెండింగులో గల పనులను పూర్తిచెయ్యడంలో సహాయపడతారు. ఒకవేళ ప్రయాణం తప్పకపోతే మీతో ముఖ్యమైన పత్రాలనన్నిటినీ తీసుకెళ్ళేలాగ చూడండి. ఈ రోజు మీ వైవాహిక జీవితానికి ఎంతో గొప్పది. మీ జీవిత భాగస్వామిని మీరు ఎంతగా ప్రేమిస్తున్నదీ తనకు తెలిసేలా చెప్పండి.
షేర్ చేయండి

మరిన్ని ఆసక్తికరమైన వీశేషాలను పొందటానికి ఇప్పుడే మా Facebook పేజీ ని like చేయండి