News and Entertainment

అమ్మాయి లైవ్‌ సూసైడ్‌... నెట్లో హల్చల్ చేస్తున్న వీడియో


యూట్యూబ్ లో లైవ్ సూసైడ్ వీడియో హల్చల్ చేస్తుంది. ఈ వీడియోలో ఓ యువతి తన బాధను చెప్పుకుని సుసైడ్& చేసుకుంటుంది. అయితే ఇది నిజంగా చేసింది కాదు. మన దేశంలో ఇలా వరకట్నం వేధింపులతో ఇలానే చాలా మంది గృహిణులు ఆత్మహత్య చేసుకుంటున్నారని చెప్పెందుకు ఈ వీడియోను తీశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఈ వీడియో ను మీరు కుడా చూడండి..