News and Entertainment

మీ పేరులోని అచ్చులతో మీ రహస్య జాతకం-1


Numbers 
బర్త్ నంబర్ 1 అయితే పుట్టుకతోనే వీరు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. ఎల్లప్పుడు పట్టుదలను, ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు. నలుగురిలో ఒకరిగా కాక వారిలో ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటారు. వీరిలో సృజనాత్మక శక్తి ఎక్కువగా ఉంటుంది. అయితే కొన్ని సార్లు తలెత్తే ఇగో సమస్య వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు.
loading...