News and Entertainment

మీ ఇంట్లో దెయ్యాలున్నాయేమో తెలుసుకోండి ఇలా-1


మీ ఇంట్లో చిన్న చిన్న వస్తువులు ఏవైనా పోతున్నప్పుడు, పెట్టిన వస్తువు అక్కడ లేకుండా వేరొ చోట ప్రత్యక్షమయినప్పుడు జాగ్రత్త వహించండి. ఇంట్లో ఉన్నవారి పై అనుమానించకుండా.. ఈ పని ఇంకెవరైనా చేసివుంటారా అనే దానిపై

 రాత్రి పూట లైట్లు అన్ని ఆపేసి ఒకే ఒక్క క్యాండిల్ అంటించి రెండు మూడు గంటల పాటు ఎదురుచూడాలి. దెయ్యాలను కనుక్కోవడంలో ఇది తేలికైన పద్ధతి. నిద్రపోకుండా ఎక్కడైనా దూరంగా ఉండి గమనించాలి. ఇలా చేయడం వల్ల వాటి దృష్టి పెట్టండి.
కోసమే క్యాండిల్ అంటించారు అనుకొని ఇంట్లో ఎక్కడ ఉన్నా అక్కడకు వచ్చే అవకాశం ఉంది. అందుకే రాత్రి పూట క్యాండిల్ ఆర్పేసి పడుకుంటారు అందరు.