News and Entertainment

జయ జానకి నాయక : రివ్యూ

loading...

11:30am:సినిమాలో అద్భుతమైన ఫ్యామిలీ ఎమోషన్స్ సీన్లు వస్తున్నాయి. హ్యాపీ ఎండింగ్ తో సినిమా పూర్తయ్యింది. 

11:25am:హీరో ఫ్యామిలీని టార్గెట్ చేశారు విలన్ గ్యాంగ్. సినిమా ప్రస్తుతం యాక్షన్, ఎమెషన్ తో సాగుతుంది. 

11:20am:సినిమాలో కేథరిన్ స్పెషల్ సాంగ్ వస్తుంది. సాంగ్ లో కేథరిన్ చాలా సెక్సీగా కనిపిస్తుంది. 

11:15am:జగపతిబాబు, సుమన్, తరుణ్ అరోరా ల మద్య అద్భుతమైన సన్నివేశం వస్తుంది. సినిమాకు ఇదే కీలకం. సినిమా సీరియస్ మోడ్ లోకి వెళ్లింది. 

11:06am:‘నువ్వేలే..నువ్వేలే’ అద్భుతమైన మెలోడీ సాంగ్ వస్తుంది. 

11:00am:సినిమాలో మరో సీరియస్ ఫైట్ సీన్ వస్తుంది. బ్యాగ్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది.  సినిమాలో ప్రస్తుతం కొన్ని ఎమోషనల్ సన్నీవేశాలు వస్తున్నాయి. 

10:55am:హంసనందిని కి సంబంధించిన సన్నివేశం వస్తుంది..ఈ సీన్ హంసల దీవి  లోకేషన్ లో తీయడంతో మరింత అందంగా ఉంది. 

10:50am: చాలా సంవత్సరాల తర్వాత ఎంట్రీ ఇచ్చారు అలనాటి అందాల తార వాణి విశ్వనాథ్. సినిమాలో ఇప్పుడు కీలక సన్నివేశాలువస్తున్నాయి.


10:45am:ప్రతస్తుతం హీరో, హీరోయిన్ల మద్య కొన్ని ఎమోషనల్ సీన్లు వస్తున్నాయి. 

10:40am:జగపతిబాబు, తరుణ్ అరోరా ల మద్య ఆదిపత్య పోరు తీవ్రస్థాయికి చేరింది.  ప్రస్తుతం జగపతి బాబు పరువు సమస్య మొదలైంది. 

10:35am:ఇంట్రవెల్ తర్వాత సినిమాలో ఆసుపత్రికి సంబంధించిన సన్నివేశాలు వస్తున్నాయి. 

......... విశ్రాంతి..........

10:22am:సినిమాలో బోయపాటి తనదైన మార్క్ చూపిస్తున్నారు.సెంటిమెంట్, యాక్షన్ తో దుమ్మురేపారు. సినిమాలో ఇంట్రవెల్ పడింది. 

10:18am:సినిమాలో ఇప్పుడు భారీ ఫైట్ సీన్ వస్తుంది. సినిమా అంతా సీరియస్ మోడ్ లోకి వెళ్లింది. 

10:10am:‘డిస్కో బాబు డిస్కో’ అనే బీచ్ సాంగ్ వస్తుంది. ప్రగ్య జైస్వాల్ చాలా హాట్ హాట్ గా డ్యాన్స్ చేస్తుంది. 

10:05am:సినిమా వైజాగ్ సిటికి మారింది. ప్రగ్యా జైస్వాల్ చాలా సెక్సీగా ఎంట్రీ ఇచ్చింది.  

09:55am:జగపతి బాబు అతడి కొడుకుల మద్య కీలక సన్నీవేశాలు వస్తున్నాయి.  సినిమాలో బోయపాటి ఎమోషనల్ మార్క్ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. 

09:50am:తరుణ్ అరోరా ఎంట్రీ ఇచ్చాడు. సినిమాలో రకూల్ పాత్ర చాలా అద్భుతంగా ఉంది. 

09:45am:హీరో కుటుంబ సభ్యుల మద్య కామెడీ సీన్లు వస్తున్నాయి. సినిమాలో మంచి పెళ్లి సాంగ్ వస్తుంది. 

09:40am:ప్రస్తుతం హీరో, హీరోయిన్ల మద్య కామెడీ సన్నివేశాలు వస్తున్నాయి. 

09:35am:శరత్ కుమార్, కొడుకులకు మద్య కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు వస్తున్నాయి. 

09:30am:అశ్విత్ నారాయణ వర్మగా జగపతిబాబు ఎంట్రీ ఇచ్చాడు. 

09:22am:‘లైట్స్ పార్టీ ఆల్ నైట్’ పాట వస్తుంది. కొరియోగ్రఫీ, పిక్చరైజేషన్ చాలా బాగుంది. 

09:16am:సీనియర్ హీరో సుమన్ ఇప్పుడే ఎంట్రీ ఇచ్చారు.  సినిమాలో ముఖ్యపాత్రలన్నీ ఇంట్రడ్యూస్ అవుతున్నాయి. 

09:12am:తమిళ స్టార్ హీరో శరత్ కుమార్, నందూ ఇప్పుడే ఎంట్రీ ఇచ్చారు.  హీరో తండ్రిగా శరత్ కుమార్ చాలా హుందాగా ఉన్నారు. 

09:02am:కాలేజ్ లో టీజ్ చేస్తున్న గ్యాంగ్ కి హీరో కి మద్య ఫైట్ సీన్ వస్తుంది. 

08:55am:సినిమా కాలేజీ నేపథ్యంలో వస్తుంది..రకూల్ ప్రీత్ సింగ్, శ్రీనివాస్ ఎంట్రీ ఇచ్చారు. 

08:50am:అద్భుతమైన బ్యాగ్ గ్రౌండ్ మ్యూజిక్ తో టైటిల్స్ పడుతున్నాయి.