News and Entertainment

నీ ముందు నీ చెల్లి నగ్నంగా ఉంటే ఏం చేస్తావ్..ముద్దు పెట్టుకుంటా..

ఇప్పుడు ఉద్యోగానికి ఇంటర్వ్యూనే కీలకంగా మారింది. కొంద‌రికి మొద‌టి ప్ర‌య‌త్నంలోనే జాబ్ వ‌స్తుంది. అలాంటి వారు తేలిగ్గా ఇంట‌ర్వ్యూల్లో సక్సెస్ అవుతారు. కానీ కొంద‌రు మాత్రం ఎన్ని ఇంట‌ర్వ్యూల‌కు వెళ్లినా అక్క‌డి వారిని మెప్పించ‌లేక‌ విఫలమవుతారు. అందుకు కార‌ణాలు అనేకం. వాటిలో ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం స‌రిగ్గా చెప్ప‌క‌పోవ‌డం కూడా ఒక‌టి. అయితే స‌బ్జెక్ట్‌కు సంబంధించిన ప్ర‌శ్న‌లైతే ఎవ‌రైనా కొంచెం క‌ష్ట‌ప‌డితే ఆన్స‌ర్ వస్తుంది. కానీ ఇప్పుడు లోక జ్ఞానానికి సంబంధించిన ప్రశ్నలు సైతం అడుగున్నారు.
ఐఏఎస్ ఇంటర్వ్యూలో అయితే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలంటే బుద్ధికి పదును పెట్టాల్సిందే. ప్రశ్న వింతగా ఉంటుంది. ఆన్సర్ తెలుస్తే ఇంతేనా అనుకుంటాము. అలాగే ఒక ఇంటర్వ్యూలో ఒకరికి ఓ వింతైన ప్రశ్న ఎదురైంది. ఇంతకీ ఆ వింత ప్రశ్న ఏంటి అనుకుంటున్నారా..?
అసలు ఏం జరిగింది అంటే…ఒక అతను ఓ ఇంటర్వ్యూ కి వెళ్ళాడు. అంతకుముందే లోపలికి ఓ కాండిడేట్ వెళ్లారు. అతను బయటకి చాలా చిరాకుగా వచ్చాడు. ఏం జరిగింది అని అడిగితే సిగ్గు లేకుండా చెల్లెల్ని నగ్నంగా చుస్తే ఏం చేస్తావు? అని అడుగుతున్నారు అని అన్నాడు. అది వినగానే అతను నన్ను కూడా ఇదే ప్రశ్న అడుగుతే బాగుండు అనుకున్నడు. అదే అనుకుంటూ లోపలికి వెళ్ళాడు. ఇంటర్వ్యూయర్ ను కూర్చోవచ్చా అని కూర్చున్నాడు. అదృష్టం బాగుంది అతన్ని అదే ప్రశ్న అడిగాడు!

ఇంటర్వ్యూయర్: మీ చెల్లి నీ ముందు నగ్నంగా వస్తే ఏం చేస్తావు..?