News and Entertainment

ఫేస్ బుక్ ప్రొఫైల్ పిక్ గా జాతీయ జెండాను వాడకూడదా

ఫేస్ బుక్ ప్రొఫైల్ పిక్ గా ఏదైనా పెట్టుకునే హ‌క్కు ప్ర‌తి ఫేస్ బుక్ అకౌంట్ హోల్డ‌ర్ కు ఉంటుంది. కాని.. గ‌త రెండు మూడు రోజులుగా ఓ న్యూస్ సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్ చ‌ల్ చేస్తున్న‌ది. ఆ న్యూస్ ఏంటంటే... జాతీయ జెండాను ఫేస్ బుక్ ప్రొఫైల్ పిక్ గా పెట్టుకోకూడ‌ద‌ని.అలా పెడితే అలా పెట్టుకుంటే చ‌ట్ట వ్య‌తిరేక‌మని... The Prevention of Insults to National Honour Act, 1971 ప్ర‌కారం, FLAG CODE OF INDIA, 2002 ప్రకారం శిక్షార్హ‌మ‌ని అని అంటున్నారు.

జెండావంద‌నం సంద‌ర్భంగా ప్రొఫైల్ పిక్ గా జాతీయ జెండాను ఇవ్వాళో.. రేపో పెట్టుకుందామ‌నుకున్న‌వాళ్లు కూడా త‌మ దేశ‌భ‌క్తిని చంపేసుకుందామ‌నుకుంటున్నారు. మ‌రి.. పైన చెప్ప‌బ‌డిన ఆ యాక్టుల లోప‌లికి వెళ్లి అస‌లు విష‌యాన్ని క్లారిటీ గా తెలుసుకోవాలి అంటే ...ఈ వీడియో చూడాల్సిందే...!