News and Entertainment

సెంట్రల్ గవర్నమెంట్ డేటా ఎంట్రీ జాబ్....రోజుకు 1000 రూ. సంపాదించవచ్చు..


ఇంట్లో కూర్చొని డబ్బు సంపాదించాలి అని అనుకునే వారు ఈ మధ్య చాలా మంది అనుకుంటున్నారు కానీ వారికీ సరైన అవగాహన లేక చాలా మోసపోతున్నారు .. అయితే ఇక్కడ ఓ గవర్నమెంట్ వెబ్ సైట్ ఉంది. ఇక్కడ మీరు కేవలం రిజిస్టర్ అయితే చాలు … రిజిస్టర్ అవ్వడానికి మీ దగ్గర ఆధార్ కార్డు మరియు మొబైల్ నెంబర్ మరియు ఇమెయిల్ ఐడి తప్పక ఉండాలి.

దేశాన్ని డిజిటైజ్ చేసే క్రమంలో ఆఫ్ లైన్ లో ఉండే గవర్నమెంట్ డాకుమెంట్స్ డేటా మొత్తాన్ని మన ప్రభుత్వం డిజిటల్ రూపంలోకి మారుస్తుంది. ఇది కొంత మంది ఉద్యోగస్తుల వలన కుదిరే పని కాదు కాబట్టి, మన దేశ గవర్నమెంట్ ప్రజలను దీనిలో భాగ్యస్వాములుగా మార్చటానికి https://digitizeindia.gov.in అనే ఆన్ లైన్ ప్లాట్ఫారం సృష్టించింది.

దీనిలో మీరు డేటా కంట్రీబ్యూటర్ గా రిజిస్టర్ అయితే, మీకు వర్క్ చేసే అవకాశం దొరుకుతుంది. మీరు వర్క్ చేసినందుకు రివార్డ్ పాయింట్స్ అందిస్తుంది. ఆ రివార్డ్ పాయింట్స్ ని మీరు డబ్బుగా మార్చుకోవచ్చు.
264016 మంది కంట్రీబ్యూటర్ లు గా చేరారు....ఇంకా పదమూడు కోట్ల పైన ఫైల్స్ ఉన్నాయి డేటా ఎంట్రీ చేయడానికి....