News and Entertainment

పేస్ బుక్ లో సంచలన పోస్ట్.. నాతో పడుకున్నావ్ కదా ఇప్పుడు వీడు కావాలా? మీ అక్క కూడా..

loading...

ప్రేమ పేరుతో మోసం చేసిన ప్రియురాలిపై పేస్ బుక్ లో దుమ్మెత్తి పోస్తూ.. ఓ ప్రేమికుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. తన ప్రియురాలు మరొకరితో రొమాన్స్ చేస్తున్న దృశ్యం చూసి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఆ యువకుడు పోస్ట్ చేసి.. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ వివరాలలోకి వెళితే.. నరేష్ అనే యువకుడు చెన్నై లోని ఓ సాఫ్ట్ వెర్ కంపెనీ లో ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. తనని ప్రియురాలు మోసం చేసిందని పేస్ బుక్ లో పోస్ట్ చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అయింది.


అతడు పోస్ట్ చేరిన సారాశం ఏమిటంటే.. నాలుగు సంవత్సరాలనుండి “శ్వేతా” అనే అమ్మాయితో ప్రేమలో ఉన్నాడు. చాలా మంది అమ్మాయిల లాగానే ఆ అమ్మాయి కూడా “మా ఇంట్లో ఒప్పుకోరు అని నన్ను లవ్ చేయకు నీ లైఫ్ నువ్వు చూస్కో” అని ఒంటరిగా వదిలేసింది. కానీ ఆ అమ్మాయికోసం పిచ్చివాడు అయ్యేంతలా లవ్ చేసాడు నరేష్. సోమవారం (ఆగష్టు 7) రాఖి రోజున ఆ అమ్మాయి పుట్టినరోజని, కలుద్దామని ఆ అమ్మాయికి ఫోన్ చేసాడు నరేష్. కానీ ఆ అమ్మాయి మాత్రం “మా అన్నయ వస్తున్నాడు, బయటకి వెళుతున్నా, సాయంత్రం కలుస్తా” అని చెప్పింది. సరే అని నరేష్, ఆ అమ్మాయి హాస్టల్ దగ్గర మాల్ కి వెళ్ళాడు. అక్కడ ఆ అమ్మాయిని వేరొకరితో చూసి తట్టుకోలేకపోయాడు.తరువాతి పేజీలో ఇంకా ఉంది..