News and Entertainment

అత్తా మామలతో కోడలు హనీమూన్.. నరకం అనుభవించిన కొత్త కోడలు

loading...
హనీమూన్‌ అంటే కొత్తగా పెళ్లైన భార్యభర్తలు వెళ్లేది అనే విషయం అందరికి తెల్సిందే. అయితే బాలీవుడ్ 'క్వీన్' గుర్తుందా! ఆ సినిమాలో ఒంటరిగా హనీమూన్ కి వెళ్లే యువతిగా కంగనా రనౌత్ నటనకు జాతీయ ఉత్తమ నటి అవార్డు దక్కిన సంగతి తెలిసిందే. దాదాపు క్వీన్ లాంటిదే ఓ మహిళ నిజజీవిత గాథ నెటిజన్లను ఆకట్టుకుంటోంది...


పెళ్లైన వాళ్లు పెళ్లికి ఎంతలా అయితే ప్లాన్ వేస్తారో.. హనీమూన్ కు కూడా అలాంటి ప్లాన్ లే వేస్తారు. చాలా మంది ఒకటి కంటే ఎక్కువ సార్లు హనీమూన్ కు ప్లాన్ చేసి తమ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతుంటారు. కానీ పాకిస్థాన్ కు చెందిన ఓ జంటకు మాత్రం వింత అనుభవం ఎదురైంది.తరువాతి పేజీలో ఇంకా ఉంది..