News and Entertainment

బిగ్‌బాస్‌ లాంటి రియాల్టీ షోలో రియల్‌గా సెక్స్‌ కానిచ్చేశారు


ప్రస్తుతం బుల్లి తెరపై రియాల్టీ షోల సందడి కనిపిస్తుంది. ప్రస్తుతం ఇండియాలో బిగ్‌బాస్‌ షోకు విపరీతమైన క్రేజ్‌ ఉన్న విషయం తెల్సిందే. ఇండియాలో బిగ్‌బాస్‌ షోకు ఏ రేంజ్‌లో క్రేజ్‌ ఉందో ఇప్పుడు బ్రిటన్‌లో లవ్‌ ఐలాండ్‌ అనే రియాల్టీ షోకు భారీ క్రేజ్‌ ఉంది.
అయితే ఈ షోలో పాల్గొనే వారు యదేచ్చగా ప్రేమించుకోవచ్చు, శృంగారం చేసుకోవచ్చు. ఈ గేమ్‌ ఎలా ఉంటుందంటే... పెద్దగా పరిచయం లేని అమ్మాయి అబ్బాయిలను కలిపి ఒక ఐలాండ్‌లో ఉంచుతున్నారు. అమ్మాయి, అబ్బాయి ఒక టీంగా ఏర్పడుతారు. గేమ్‌ రూలు ప్రకారం అమ్మాయి, అబ్బాయి ఒకే బెడ్‌ను షేర్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

అలా అయిదు జంటలు అయిదు బెడ్‌లను షేర్‌ చేసుకోవాల్సి ఉంటుంది. వయస్సులో ఉన్న వారు ఒకే బెడ్‌ను షేర్‌ చేసుకుంటే ఊరుకే ఉంటారా. ఏం చేస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చుట్టూ కెమెరాలు ఉన్నా కూడా లోకాన్ని మర్చి పోయి శృంగార ప్రపంచంలో తేలిపోతూ
అందుకే ఈ షోకు భారీ క్రేజ్‌ వచ్చింది. మామూలుగా అయితే ఎక్కువ శాతం ముద్దులు ఇంకా పైపై శృంగారం చేసుకుంటూ ఉంటారు. కాని తాజాగా ఒక జంట ఏకంగా సెక్స్‌ కానిచ్చేశారు. అయితే దుప్పట్లో ఆ మొత్తం వ్యవహారిన్న కానిచ్చేశారు. వారిద్దరు దుప్పటి కప్పుకుని ఏం చేస్తున్నారు వారు ఎలా చేస్తున్నారు అనే విషయాలు అన్ని కూడా క్లీయర్‌గా ప్రేక్షకులు చూశారు. దాంతో షోకు మరింత పాపులారిటీ వచ్చింది. అయితే కొందరు మాత్రం ఈ షోపై విమర్శలు గుప్పిస్తున్నారు.