News and Entertainment

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఇక్కడ రిజిస్టర్ అయితే వారంలో జాబ్ గ్యారంటీ..


మీరు గ్రాడ్యుయేషన్‌ / టెన్త్ / ఇంటర్ / ఐటిఐ/ ఏదైనా కోర్స్ పూర్తి చేసి ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఏ కంపెనీలో జాబ్స్‌ ఉన్నాయి, వాటిని ఎలా అప్లై చేయాలి అనే విషయం తెలియడం లేదా? అయితే ఇది మీకోసమే. ప్రతిభ ఉండి సరైన మార్గం తెలియని వారికి ఒక మంచి మార్గం చూపించేదే షైన్‌. ఇక్కడ మీరు రిజిస్ట్రర్‌ అయితే చాలు ప్రభుత్వ మరియు ప్రైవేట్‌ రంగంలో ఉన్న జాబులు మరియు వాటికి సంబంధించిన పూర్తి వివరాలు మీ ముందుకు వస్తాయి.

దాదాపు 14,000 కంపెనీల్లో 30 వేల జాబ్‌లు మీ కోసం అందుబాటులో ఉన్నాయి. రిజిస్ట్రర్‌ చేసుకుని మీ పోర్ట్‌ పోలియోకు తగ్గ జాబ్‌ను ఎంపిక చేసుకోండి. ఎలాంటి రిజిస్ట్రేషన్‌ ఫీజు లేకుండా ఉచితంగా రిజిస్టర్‌ అయ్యి ఒక మంచి జాబ్‌ను పొందండి. వెంటనే రిజిస్ట్రర్‌ అవ్వడానికి ఈ లింక్‌ క్లిక్‌ చేయండి.