News and Entertainment

స్నానం చేస్తున్నప్పుడు వీడియో తీసి..11 నెలలు మొగుడి కంటే ఎక్కువగా సెక్స్ చేశాడు

loading...

ఆడవారిపై అఘాయిత్యాలు ఎన్ని చట్టాలు వచ్చినా ఆగడం లేదు. తాజాగా విజయనగరం జిల్లాలో దారుణం జరిగింది. ఒక వివాహిత మహిళ స్నానం చేస్తుండగా, అదే ఊరుకు చెందిన ఒక వ్యక్తి పక్కింటి గోడపై నుండి పలు సార్లు ఫోన్‌లో చిత్రీకరించాడు. ఆ తర్వాత ఆమెను ఒంటరిగా కలుసుకుని తన వద్ద ఉన్న వీడియోలు చూపించి బ్లాక్‌ మెయిల్‌ చేయడం ప్రారంభించాడు. తన కోరిక తీర్చకుంటే ఈ వీడియోను అందరికి పంపిస్తాను అని, నీ భర్త ఉరేసుకుని చావడం ఖాయం అంటూ బెదిరించాడు.

అతడి కాళ్ల వేళ్ల పడినా కూడా వినక పోవడంతో పాటు పంపుతాను అంటూ బెదిరించడంతో తప్పని పరిస్థితుల్లో అతడి కోర్కెను తీర్చింది. అప్పటి నుండి దాదాపు సంవత్సర కాలంగా ఆ వ్యక్తి బ్లాక్‌మెయిల్‌ చేస్తూనే ఉన్నాడట. తను మాత్రమే కాకుండా అప్పుడప్పుడు తన స్నేహితుడిని కూడా తీసుకు వచ్చి అతడి కోర్కెను కూడా తీర్చమనేవాడట. మొగుడి కంటే దారుణంగా ఆమెను వాడుకున్నాడట. వారంలో మూడు నాలుగు సార్లు పిలిచేవాడని, రాకుంటే ఇష్టం వచ్చినట్లు తిటి నెట్‌లో పెట్టమంటవా అంటూ బెదిరించేవాడని బాధితురాలు తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. గత సంవత్సర కాలంగా ఓపిక పట్టిన ఆమె ఇక తన వల్ల కాదని పోలీసులను ఆశ్రయించడంతో నిందితుడు పారిపోయాడు. ప్రస్తుతం పోలీసులు నిందితుడి కోసం అన్వేషిస్తున్నారు.