News and Entertainment

ప్రముఖ టాలివుడ్ హీరోయిన్ హాట్ వీడియో లీకయింది...!


అవకాశాలు ఇప్పిస్తామని చెప్పి, హీరోయిన్లను డైరెక్టర్లు లొంగదీసుకుంటారని తరచూ వింటూ వుంటాం. అలాంటివి ఇండస్ట్రీలో నిజంగానే జరుగుతాయని కొందరు భామలు నేరుగా చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా ఓ వీడియో లీకైంది. ఇందులో.. ఓ హీరోయిన్ డైరెక్టర్‌తో రొమాన్స్ చేస్తూ పట్టుబడింది. హీరోయిన్ సోన మారియా ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో ఆఫర్లు అందిపుచ్చుకుంటోంది. ఇంతలోనే ఆమెకి సంబంధించిన ఈ హాట్ వీడియో లీక్ అవ్వడంతో ఇండస్ట్రీ ఖంగుతింది.