News and Entertainment

మగవాళ్ళు అండర్ వియర్ ఇందుకే వేసుకుంటారట


అవును, అండర్ వియర్ ఎందుకు వేసుకోవాలి? గట్టిగా అడిగితే సమాధానం చెప్పడం కష్టమే. అందరు వేసుకుంటున్నారు కాబట్టి మేము వేసుకుంటాం అంటే అందులో సమాధానం ఎక్కడ ఉంది? అందుకే, మగవారు అండర్ వియర్ వేసుకోవడానికి కారణాలు ఏంటి ? ఎంతమంది ఏ కారణంతో వేసుకుంటున్నారు అనే ఇంటరెస్టింగ్ టాపిక్ తో ఓ సర్వే చేపట్టారు ఫ్రాన్స్ లో.

అందులో 63% మంది అంగస్తంభన, స్కలనం కనబడకుండా అండర్ వియర్ వాడతామని చెప్పడం విశేషం. మిగితావారిలో 22% మంది శుభ్రతకు, చెమటను అబ్జర్వ్ చేయడానికి అని చెప్పారు. ఇక మిగిలినవారు కారణం కరెక్టుగా చెప్పలేం అని చేతులెత్తేసారు.

సర్వే నిర్వాహకుల్లో ఒకరైన రిడ్డిల్ మాట్లాడుతూ ” సర్వే ఫలితాలు ఆశ్చర్యాన్ని కలిగించలేదు. మగవారిని పొద్దున్నే అంగస్తంభన పలకరిస్తుంది. ఇది ప్రమేయం లేకుండా జరుగుతుంది. అప్పుడప్పుడు స్కలనం కూడా తెలియకుండానే జరిగిపోతూ ఉంటుంది. అలాంటి సమయాల్లో అండర్ వియర్ లేకపోతే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అదీ కాకుండా, మగవారు ఎప్పుడు ఏం చూసి ఉద్రేకం పొందుతారో, ఎప్పుడు అంగం స్తంభిస్తుందో చెప్పలేని పరిస్థితి. కాబట్టి అండర్ వియర్ అవమానాల నుంచి కాపాడుతుంది ” అని అభిప్రాయపడ్డాడు.