News and Entertainment

ఈ చిన్న టెక్నీక్ తో పుట్టబోయేది అమ్మాయో? అబ్బాయో ఈజీగా తెలుసుకోండి

సహజంగానే కడుపుతో ఉన్న ప్రతి ఒక్కరికీ తనకు పుట్టబోయేది అమ్మాయో? అబ్బాయో తెలుసుకోవాలనే కుతూహలం ఉంటుంది. అయితే మనం ఉపయోగించే బేకింగ్ సోడాతో మనకు పుట్టబోయోది అమ్మాయో లేక అబ్బాయో తెల్సుకోవొచ్చట.

ఈ ప్రయోగానికి ఫాలో అవ్వాల్సిన స్టెప్స్:

  • రెండు టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడాను ఓ గ్లాస్ లో తీసుకోవాలి.
  • బేకింగ్ సోడా పోసిన గ్లాస్ లో గర్బిణీతో ఉన్న మహిళ మూత్రం పోయాలి.
  • మూత్రం + బేకింగ్ సోడా కలిసేలా కాసేపు అలాగే ఉంచాలి.
  • గ్లాస్ లోని ఈ మిశ్రమం బుడగలు బుడగలుగా వస్తుంటే ఆమెకు పుట్టబోయేది అబ్బాయి.అలా కాకుండా ఆ మిశ్రమం అలాగే ఉంటే ఆమెకు పుట్టబోయేది అమ్మాయి.