News and Entertainment

100 కోట్లున్నోడు మొగుడుగా కావాలన్న అమ్మాయికి దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన ముఖేష్ అంబానీ


ఇప్పుడు ముఖేష్ అంబానీ ఇచ్చిన ఒక రీప్లే సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తోంది. ఏడాదికి100 కోట్లు సంపాదించేవాడు మొగుడుగా కావాలని, అతనెక్కడుంటాడో చెప్పాలని పోస్ట్ పెట్టిన ఓ అందమైన యువతికి... వ్యాపార దిగ్గజం, రిలయన్స్ గ్రూప్ సంస్థల అధినేత ముఖేష్ అంబానీ మైండ్ బ్లోయింగ్ ఆన్సర్ ఇచ్చారు. ఇప్పుడాయన సమాధానం వైరల్.

ఆ యువతి పెట్టిన పోస్టు...
నాను ధనవంతుడు మొగుడిగా కావాలి....నాకిప్పుడు 25 సంవత్సరాల వయసు, చాలా అందంగా ఉంటాను. మంచి అమ్మాయిని, సో నేను ఏడాదికి రూ. 100 కోట్లు సంపాదించే యువకుడ్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. ఎందుకంటే ఏడాదికి రూ. 50 కోట్లు సంపాదిస్తున్న వారితో ఇప్పటికే నేను డేటింగ్ చేశాను. అయినా నాకు ఆ స్థాయి నాకు సరిపోదు. అందుకే అడుగుతున్నా..... ధనవంతులైన బ్రహ్మచారులు ఎక్కడ దొరుకుతారు? ధనవంతుల భార్యలంతా యావరేజ్ అందంతోనే ఉంటారెందుకు? ఇప్పటి వరకు నేను చూసిన ధనవంతులంతా ఆవరేజ్ అమ్మాయిలను పెళ్లి చేసుకున్నారు. అంటూ పూజా చౌహాన్ చెప్పుకొచ్చింది.
ఇక ఈ పోస్ట్‌పై తనదైన శైలిలో స్పందించారు ముఖేష్ అంబానీ