News and Entertainment

మ‌నిషి దెయ్యంగా ఎలా మారుతాడు…?



మ‌నిషి దెయ్యంగా ఎలా మార్చ‌వ‌చ్చు.. న‌శ్వ‌ర‌మైన అనంతంలో దెయ్యం రూపం ఏమిటి…అది మ‌నిషిని ఎలా వెంటాడుతుంది.. శ‌రీరం లేక‌పోయినా దాని నీడ‌లో ఉండే శ‌క్తి దెయ్య‌మై లోకంలో తిరుగుతుందా మ‌నిషి పుట్ట‌క ముందు ఓ ఆత్మగా ఉంటాడు. పోయిన త‌ర్వాత ఆత్మ‌గా మారిమాయ‌మ‌వుతాడు. మ‌నుషుల చెవులకు ఉండే తంత్ర‌శ‌క్తి ఎంతో గొప్ప‌ది. దాన్ని అణ‌చివేత‌కే భార‌తీయ సంస్కృతిలో చెవులు కుట్టిస్తారు. క‌న్నాలు పెడ‌తారు. చెవిరంధ్రం కూడా న‌వ‌రంధ్రాల‌లో కీల‌కం. ఇందులో నుంచి ప్రాణాల‌రాక‌డ పోక‌డ ఉండ‌చ్చు.

జీవాగ్నీలో ర‌గిలిపోయే ఆత్మ శ‌రీర రూపం పొందుతుంది. అది గాలిలో ఎగిరే శ‌క్తినిచ్చి ఆత్మ‌గా మారి ఓ శ‌రీరంలోకి ప్ర‌వేశిస్తుంది. ఇలాంటి ఘ‌ట‌న‌లు ప్ర‌పంచంలో ఎన్నో! ఆత్మ రూపాలు మ‌న చుట్టూ తిరుగుతూ ఉంటాయి కాని వాటిని మ‌నం గుర్తు ప‌ట్ట‌లేం. నిజానిజాల ప్ర‌స్తావ‌న‌కు వెళ్ళి అస‌లైన స‌త్యాన్ని మ‌నిషి వ‌దిలేస్తాడు. ఆత్మ దృశ్యం అనేది ఎవ‌రికి వారికి ప‌ర్స‌న‌ల్ గా జ‌రిగే అనుభ‌వం. అందుకే మ‌ర‌ణించిన వారిని ఎక్కువ త‌లిస్తే వారే ప్ర‌త్యక్ష‌మ‌వుతారు అని అంటారు తాంత్రికులు.