News and Entertainment

స్మార్ట్‌ఫోన్లో లో నీలి చిత్రాలు చూస్తున్నారా ? అయితే షాకింగ్ న్యూస్ ఇది వెంటనే చదవండి


భారత్‌లోనే కాక ప్రపంచవ్యాప్తంగా నీలి చిత్రాలు చూసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని సర్వేలు చెబుతున్నాయి. ఇంటర్నెట్ ప్రంపంచం విస్తరించడం ఓ కారణమయితే స్మార్ట్‌ఫోన్ కూడా అంతకు మించిన కారణంగా నిపుణులు భావిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్లలోనే ఎక్కువగా నీలి చిత్రాలను చూస్తున్నారని సర్వేలు చెబుతున్నాయి. అయితే స్మార్ట్‌ఫోన్లలో నీలి చిత్రాలను చూడటం వల్ల యూజర్లకు తెలియకుండానే చాలా సమస్యల్లో ఇరుక్కోవాల్సి వస్తుందని టెక్నాలజీ నిపుణులు చెబుతున్నారు..

యూజర్లకు తెలియకుండానే కొన్ని రకాల ప్యాక్‌లు సబ్‌స్క్రైబ్ అవ్వడం, ఫోన్ బ్యాలెన్స్ కట్ అవ్వడం వంటివి జరుగుతాయట. నీలి చిత్రాల వెబ్‌సైట్‌ను చూడటం ఫ్రీ అయినా… యూజర్లు గుర్తించలేని విధంగా ఆండ్రాయిడ్ ఫోన్లలో ప్యాక్స్ సబ్‌స్క్రైబ్ అయ్యేలా అక్రమాలకు పాల్పడుతుంటాయట.

నీలి చిత్రాల వెబ్‌సైట్స్ చూస్తున్న యూజర్లకు తెలియకుండానే కొన్ని రకాల యాప్స్ ఆండ్రాయిడ్ ఫోన్లో అటోమెటిక్‌గా డౌన్‌లోడ్ అవుతాయట. వాటి ద్వారా ఫోన్లలోకి వైరస్‌ ప్రవేశిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాక కొన్ని రకాల నీలి చిత్రాల వెబ్‌సైట్స్ చూడాలంటే మెయిల్ ఐడీ, ఫోన్ నెంబర్లు తప్పనిసరి. తెలియక ఆ వివరాలను అందిస్తే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సైబర్ క్రిమినల్ యాక్టివిటీస్‌కు పాల్పడే అవకాశముందని చెబుతున్నారు.

Read: ‘ముద్దు’ పెట్టుకునేప్పుడు ‘కళ్ళు’ ఎందుకు మూస్తారు?
Read: గూగుల్లో ఈ పదాలు వెతికితే మీకు జైలు శిక్ష తప్పదు…ఇవి అత్యంత అశ్లీల‌మైన ప‌దాలు.!